AI-పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడం ద్వారా మీ ఆదాయాన్ని పెంచుకోవచ్చు. ఈ నైపుణ్యం విద్యార్థులు, ఉద్యోగార్థులు, వ్యాపార యజమానులు మరియు గృహిణులకు భవిష్యత్తును మార్చే అవకాశం కల్పిస్తుంది. ODMT సంస్థ నూతన బ్యాచ్ ఏప్రిల్ 30 నుండి మధ్యాహ్నం 11 గంటలకు మరియు సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రతి ఒక్కరికీ 3 ఉచిత ట్రయల్ క్లాసులు అందుబాటులో ఉన్నాయి.
కోర్సులో నేర్చుకునే అంశాలు:
- అధిక కన్వర్షన్ ఇచ్చే ప్రకటనలు రన్ చేయడం
- కంటెంట్ క్రియేషన్ స్ట్రాటజీలు
- అధునాతన AI టూల్స్ ఉపయోగించడం
- ఆన్లైన్ వ్యాపారాన్ని ఎలా పెంచాలి
కోర్సు వ్యవధి: 4 నెలల శిక్షణ + 2 నెలల ఇంటర్న్షిప్. ఈ సువర్ణ అవకాశాన్ని కోల్పోకండి. ODMT లో చేరండి.